12వ తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్. రాష్ట్ర స్థాయీ పోటీలకు ఎంపిక అయిన గిరిజన గురుకుల విద్యార్థులు.
12వ తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్. రాష్ట్ర స్థాయీ పోటీలకు ఎంపిక అయిన గిరిజన గురుకుల విద్యార్థులు.
22.08.26: మెదక్: ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన అథ్లెటిక్స్ లో నర్సాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో పాల్గొని బహుమతులు అందుకున్నారు.
1.లాంగ్ జంప్ విభాగం లో రాహుల్ ప్రథమ బహుమతి,
200 మీటర్ల ద్వితీయ బహుమతి,
2. షాట్ పుట్ విభాగంలో అజయ్ ప్రథమ బహుమతి,
3. 600 మీటర్ లో చంటి ద్వితీయ బహుమతి బహుమతులు పొంధారు.
విద్యార్థులు రాహుల్ , అజయ్ వరంగల్‌లో జరిగే రాష్ట్ర స్థాయీలో పాల్గొంటారనీ తెలిపిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బస్వారాజ్, వైస్ ప్రిన్సిపాల్ రాజు, PET లింగం, PD రాజు, మరియు ఉపాధ్యాయ బృందo విద్యార్థులను అభినందించారు.

Comments
Post a Comment