కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో 130 మంది గర్భిణీ మహిళలకు ప్రోటీన్ కిట్ల పంపిణీ

18.08.26: Mdk, నర్సాపూర్‌: 130 మంది గర్భిణీ మహిళలకు ప్రోటీన్ కిట్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో









జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, కౌన్సిలర్లు పాల్గొని గర్భిణీ మహిళలకు ప్రోటీన్ కిట్లను అందజేశారు. మహిళలు, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు వివరించారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు