కుమ్మర సంఘానికి కార్యవర్గం ఎన్నిక
కుమ్మర సంఘానికి కార్యవర్గం ఎన్నిక
15.08.26: మెదక్, నర్సాపూర్: కుమ్మరి సంఘములో నూతన కార్యవర్గం ఎరుపరుచుకోవడం జరిగింది అందులో భాగంగా వారి యొక్క బాధ్యతలు గౌరవ అధ్యక్షుడుగా కృష్ణ, అధ్యక్షుడు ఈశ్వర్, ఉప అధ్యక్షులుగా కృష్ణ, హనుమంతు, ప్రధాన కార్యదర్శిగా రాఘవేందర్, ప్రచార కార్యదర్శిగా రమేష్, కోశాధికారిగా రాజు, చెన్నయ్య, సలహాదారులు అశోక్, మధు, పాండు, బాలరాజు, ఎన్నుకున్న ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.

Comments
Post a Comment