నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్‌లో వన మహోత్సవం.

 నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్‌లో వన మహోత్సవం.

25.08.26: మెదక్, నర్సాపూర్: అర్బన్ పార్క్ లో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి సునీత రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.

పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మన కోసం మాత్రమే కాదు… భావితరాల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అన్నారు.


“మొక్క నాటుదాం… పర్యావరణాన్ని కాపాడుదాం… భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు