ప్రజా సమస్యలపై పోరాడుతూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ బీజేపీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా అంటున్న పార్టీ కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రేమ్ కుమార్ యాదవ్.

 ప్రజా సమస్యలపై పోరాడుతూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ బీజేపీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా అంటున్న పార్టీ కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రేమ్ కుమార్ యాదవ్.


31.08.26: మెదక్, నర్సాపూర్: పట్టణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కన్వీనర్ గా గొల్ల ప్రేమ్ కుమార్ యాదవ్ ను నియమించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

పార్టీపై నమ్మకంతో, క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రేమ్ కుమార్ యాదవ్ సేవలను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు.

నూతన బాధ్యతలను స్వీకరించిన ప్రేమ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ బీజేపీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పార్టీ కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రేమ్ కుమార్ యాదవ్ తెలిపారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు