వాకిటి లక్ష్మారెడ్డి స్మారక రక్తదాన శిబిరం ప్రారంభించి, నిరుద్యోగ మిత్ర యాప్ ప్రకటించిన MLA సునీతరెడ్డి



15.08.26: మెదక్, నర్సాపూర్: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు, ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పేద, మధ్యతరగతి నిరుద్యోగ యువతకు ఇంటి నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం కల్పించేలా ‘సునీతమ్మ నిరుద్యోగ మిత్ర’ పేరుతో నూతన యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు MLA సునీతరెడ్డి తెలిపారు. తన భర్త, దివంగత లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని  ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ..గత 27 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నామని తెలుపుతూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి సహకరిస్తున్న అందరికి కృతఙ్ఞతలు తెలిపారు. 















 

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు