మట్టి విగ్రహాలే పూజించాలంటూ విద్యార్థులకు అవగాహన
మట్టి విగ్రహాలే పూజించాలంటూ విద్యార్థులకు అవగాహన
11.09.26: మెదక్, నర్సాపూర్: పురపాలక సంఘం పరిధిలోని జడ్పీ బాయ్స్ హై స్కూల్ లో వినాయక నవరాత్రుల్లో భాగంగా ఈకో ఫ్రెండ్లీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి జరిగే లాభాల విషయమై మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రాజు యాదవ్ తో పాటు.. కౌన్సిలర్లు సుధీర్ గౌడ్, నిరంజన్, HM సామ్యా నాయక్, మేనేజర్ మధుసూదన్, మున్సిపల్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Comments
Post a Comment