పటాన్ చేరు MLA గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తూ..ఈ మోసాలు చేయడం ఇంకా ఎన్నాళ్లు అని ప్రశ్నిస్తున్న నియోజక వర్గ ప్రజలు

పటాన్ చేరు MLA గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తూ..ఈ మోసాలు చేయడం ఇంకా ఎన్నాళ్లు అని ప్రశ్నిస్తున్న నియోజక వర్గ ప్రజలు



*బీఆర్ఏస్ పార్టీ మేనిఫెస్టోకి అనుబంధంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజల కోసం గూడెం మహిపాల్ రెడ్డి నవరత్నాల పేరుతో 9 పథకాలను ప్రకటించడం జరిగింది*


*పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 55 గ్రామపంచాయతీలు, మున్సిపల్ కేంద్రాలు, జిహెచ్ఎంసి డివిజన్లకు అంబులెన్సులు.*


*ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం.*


 *ప్రతి మండలానికి స్టేడియం.*


*కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ప్రతి వర్గానికి ఫంక్షన్ హాల్ నిర్మాణం.* 


*కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఒక లక్ష 25 వేల రూపాయలతో పాటు పట్టుచీర పంపిణీ.*


*నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణా కేంద్రం..*


*గుమ్మడిదల, అమీన్పూర్ మండలాల పరిధిలో నూతన జూనియర్ కళాశాలల ఏర్పాటు.*


*గుమ్మడిదల మండల రైతుల కోసం ఆధునిక వసతులతో గోదాము నిర్మాణం.*


*పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల కమ్యూనిటీల కోసం 15 ఎకరాల విస్తీర్ణంలో మూడు వైకుంఠధామాల నిర్మాణం.


వీటితోపాటు.. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లారీ మరియు ఆటో డ్రైవర్లకు, ఫోటోగ్రాఫర్లకు 15 లక్షల రూపాయల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ అందించనున్నమని తెలిపారు.*


*గెలిచి 1000 రోజులైనా నీవు చెప్పిన నవరత్నాలు ఏమైనాయి*?


*కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ పార్టీ లో చేరి రెండు సంవత్సరాల పాటు ఏమి కాపాడుకున్నారో గుర్తు పెట్టుకోండి*

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు