స్పీకర్ పై అనుచిత వాక్యలు చేసిన MLC ల సస్పెన్షన్ పై హర్షం వ్యక్తం చేసిన ఎస్సీ సెల్ కమిటీ చైర్మన్ గంగేరి శ్రీహరి @ సంగారెడ్డి
స్పీకర్ పై అనుచిత వాక్యలు చేసిన MLC ల సస్పెన్షన్ పై హర్షం వ్యక్తం చేసిన ఎస్సీ సెల్ కమిటీ చైర్మన్ గంగేరి శ్రీహరి @ సంగారెడ్డి
09.09.26: సంగారెడ్డి: కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుల విజయోత్సవ సంబరాలు..
కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీలు సస్పెన్షన్ ను స్వాగతిస్తూ బాబూ జగ్జీవన్ రాం, జ్యోతి బాపూలే విగ్రహాల వద్ద విజయోత్సవం జరుపుకున్నారు. కార్యక్రమంలో చిన్నా, కసిని రాజు, మనోజ్, శ్రీకాంత్, యాదగిరి, కుమార్, రాజేష్, శాంతి కుమార్, అనీల్, మహేష్, రమేష్, విజయ్, అరుణ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు..


Comments
Post a Comment