ఈ నెల 6 వ తేదీన మెదక్ జిల్లాలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన
*ఈ నెల 6 వ తేదీన మెదక్ జిల్లాలో గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా పర్యటన*
🔹 మధ్యాహ్నం 2.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) కి చేరుకోనున్న గవర్నర్
🔹 మధ్యాహ్నం 2.40 గంటలకు ఐడీఓసీ ఆవరణలో మాదక ద్రవ్యాలు కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యం చేస్తే ఉద్దేశ్యంతో చేపట్టే నషా ముక్త్ భారత్ ర్యాలీని ప్రారంభించనున్న గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
🔹 ఐడీఓసీలో
విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి కార్యక్రమం
🔹 మధ్యాహ్నం 2.50 గంటలకు ఐడీఓసీ లో
మహిళా శక్తి స్టాళ్లను సందర్శించి స్వయం సహాయక సంఘాల సభ్యులతో భేటీ కానున్న గవర్నర్
🔹 నూతనంగా ఎన్నికైన రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
🔹 మధ్యాహ్నం 3 గంటలకు IDOC నుండి రామాయంపేటకు బయలుదేరనున్న గవర్నర్
🔹మధ్యాహ్నం 3.30 గంటలకు
అమోఘ్ హోటల్ సమీపంలోని వివేకానంద విగ్రహం వద్దకు చేరుకోనున్న గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
🔹మధ్యాహ్నం 3.30 గంటలకు సుమారు 35 వేల జీడిమామిడి మొక్కలను నాటే కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్న గవర్నర్
🔹 మెదక్ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం
🔹 సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా


Comments
Post a Comment