ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి


 ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

17.10.26: మెదక్, నర్సాపూర్: మెదక్ రోడ్ వన్ ప్లస్ మండి రెస్టారెంట్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 మందిని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఒకరు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు