పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం పెంచడంలో స.హ. చట్టం కీలకం అన్న డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ @Medak
11.11.26: మెదక్: కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడానికి మరియు పౌరుల దరఖాస్తులను చట్టబద్ధంగా పరిష్కరించడానికి MCRHRD ఇన్‌స్టిట్యూట్ సమాచార హక్కు చట్టం (RTI Act, 2005) జిల్లా స్థాయిలో( PIOs),(APIOs ప్రత్యేక శిక్షణలను నిర్వహిస్తోందని డి ఆర్ ఓ అంబదాస్ రాజేశ్వర్ అన్నారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ..చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం అందించాలని, పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి చట్టం కీలకమని, పౌరులకు చట్టం విధానాలు, దరఖాస్తు ప్రక్రియ, సమాచారం పొందే హక్కులు గురించి వివరంగా తెలియజేశారు అని తెలిపారు. కార్యక్రమంలో శంకర్ .సెషన్‌లో పౌర సమాచార అధికారులు (PIO), సహాయ PIOలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.



Comments
Post a Comment